Nabha Natesh:ప్రస్తుతం మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినా.. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో అభిమానులను ఆకట్టుకుంది.

తాజాగా వైట్ బాడీ కాన్ గౌన్ లో నభా స్టన్నింగ్ లుక్స్ కుర్రకారు మతి పొగుడుతున్నాయి.తయ్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

నభా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ సూపర్ నభా , స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపించే నభాకు 1మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.

స్టైలిష్ అవుట్ ఫిట్స్ తో పాటు అప్పుడప్పు సంప్రదాయ వస్త్రాలంకరణలో కూడా దర్శనమిస్తుంటుంది .

తెలుగులో నభా ఇస్మార్ట్ శంకర్, డార్లింగ్, మాస్ట్రో తదితర చిత్రాల్లో మెరిసింది.

